Everything in Perspective

Essays on trends, context & nuance

HomeDictionaryEncyclopediaMagazineMnemonicsUniversity
  • వ్యతిరేకంగా అర్ధాన్నిచ్చే రెండు లేదా అంత కన్నా ఎక్కువ పదములను వ్యతిరేక పదాలు [[:en:opposite words|opposite words]

క్రమం

[<small>మార్చు</small>]
  • ఏకం X అనేకం

ఒ

[<small>మార్చు</small>]
  • [స్నేహం ]] X తప్పు వనదేవత
  • ఔను X కాదు

Vidya

[<small>మార్చు</small>]
  • ఓటమి X గెలుపు

konadam

[<small>మార్చు</small>]
  • దుఃఖం X సుఖం
  • కారణము X అకారణము
  • కాదు X ఔను
  • క్రింద X పైన లేదా మీద
  • కీర్తి X అపకీర్తి
  • కుంభాకార X పుటాకార
  • కుడి X ఎడమ
  • కొత్త X పాత

ఖ

[<small>మార్చు</small>]
  • ఖ్యాతి X అపఖ్యాతి

Goppa

[<small>మార్చు</small>]
  • గట్టి X మెత్త
  • గెలుపు X ఓటమి
  • గౌరవం X అగౌరవం

Naak ka Jaam

[<small>మార్చు</small>]
  • జననం X మరణం
  • జయము X అపజయము
  • జ్ఞానం X అజ్ఞానం
  • జీర్ణం X అజీర్ణం

Trivikramudu

[<small>మార్చు</small>]
  • తగ్గించు X పెంచు
  • తగ్గు X హెచ్చు
  • తప్పు X ఒప్పు
  • తన X పర
  • తడి X పొడి
  • తల్లి X తండ్రి
  • తీపి X చేదు
  • తూర్పు X పడమర
  • తృప్తి లేదా సంతృప్తి X అసంతృప్తి

Durjanudu

[<small>మార్చు</small>]
  • దగ్గర X దూరం
  • దైవం X దెయ్యం
  • ద్వైతము X అద్వైతము
  • ధన X ఋణ
  • ధనాత్మక X ఋణాత్మక
  • ధనిక X పేద
  • ధర్మం X అధర్మం
  • ధైర్యం X అధైర్యం లేదా పిరికి

న

[<small>మార్చు</small>]
  • నీతి - వ్యతిరేకపదం
  • పండితుడు X పామరుడు
  • ప్రత్యక్షం X పరోక్షం
  • ప్రశ్న X జవాబు
  • ప్రాచీనం X నవీనం లేదా ఆధునికం
  • ప్రియం X అప్రియం
  • ప్రేమ X ద్వేషం
  • పాపం X పుణ్యం
  • పైన X క్రింద
  • పైదవడ X క్రిందదవడ
  • పైపెదవి X క్రిందపెదవి
  • పురోగమనము X తిరోగమనము
  • పురుషుడు X స్త్రీ
  • పూర్వ X పర
  • ((Pakshapatham)) X ((nispakshapaatham))

Ruchi

[<small>మార్చు</small>]
  • రాజు X రాణి

ల

[<small>మార్చు</small>]
  • లఘుకోణము X గురుకోణము
  • లావు X సన్నము
  • విఘ్నం X అవిఘ్నం
  • వివేకి X అవివేకి
  • విమర్శించు X పొగడు
  • వెలుగు X చీకటి
  • వంచని X వంచి
  • వరుడు

శ

[<small>మార్చు</small>]
  • శాంతి X అశాంతి
  • శీఘ్రం X ఆలస్యం
  • శుభం X అశుభం
  • శాస్త్రం X అశాస్త్రం

Swathantram

[<small>మార్చు</small>]
  • సంకోచం X వ్యాకోచం
  • సంయోగం X వియోగం
  • సజ్జనుడు X దుర్జనుడు
  • సమ్మతి X అసమ్మతి
  • సమ్మతించు X సమ్మతించకపోవు
  • సమ్మతమైన X సమ్మతము కాని
  • సాపేక్ష X నిరపేక్ష
  • సాధ్యం X అసాధ్యం
  • స్త్రీ X పురుషుడు
  • స్వర్గం X నరకం
  • సుఖము X దుఃఖము
  • సుగంధం X దుర్గంధం
  • సుభిక్షము X దుర్భిక్షము
  • సులభము X దుర్లభము
  • సూర్యోదయం X సూర్యాస్తమయం
  • స్థూల X సూక్ష్మ

Source: This content is adapted from తెలుగు_వ్యతిరేక_పదములు_జాబితా on Wiktionary

Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0)

Magazine

  • Home
  • Sitemap

Brand

  • About
  • FAQ
  • Contact

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy

Everything

A magazine-style archive of essays, people, languages and perspectives, arranged with context first.

© 2026 Everything in Perspective. All rights reserved.